నీలిరంగు చీర కట్టి ఎంత అందంగా ఉన్నావో తెలుసా!
నల్లని కాటుక పెట్టుకున్నప్పుడు ఇంకా అందంగా ఉంటావు
కానీ! అంతలోనే తుడిచేస్తావు ఎందుకని!
నీ రాకకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాము
స్వాగతం పలకాలని సన్నాహాలు చేస్తుంటే రావెందుకని!
మా ఆనందం నీ ఆనందం కాదా!
ఇంతగా ఏడిపించటం భావ్యమా!
రా!దిగిరా! చల్లని చినుకై కురిసేవానజల్లై!...........jayaprabhasharma.
Comments
Post a Comment