"PREMIKA"
నా పాటకు పల్లవిగా
నా పదాల అల్లికగా
నా కవితకు కల్పనగా
నా సాహిత్య ప్రేరణగా
నడిపించే నాయికా!
వెలుగిచ్చే దీపికా!
నిను పొగిడే పొగడ దండనై
నిను గిచ్చే మెడ హారాన్నై
చిరుగజ్జెల సవ్వడినై
నీ గాజుల గల గలనై
నిన్నంటుకోవాలని
గుండెల్లో దాగిపోవాలని
నీలో కలిసిపోవాలని
నీతో ఉండిపోవాలని
నా పదాల అల్లికగా
నా కవితకు కల్పనగా
నా సాహిత్య ప్రేరణగా
నడిపించే నాయికా!
వెలుగిచ్చే దీపికా!
నిను పొగిడే పొగడ దండనై
నిను గిచ్చే మెడ హారాన్నై
చిరుగజ్జెల సవ్వడినై
నీ గాజుల గల గలనై
నిన్నంటుకోవాలని
గుండెల్లో దాగిపోవాలని
నీలో కలిసిపోవాలని
నీతో ఉండిపోవాలని
Comments
Post a Comment