NIREEKSHANA
నిశీధిని తిట్టుకుంటు
నీకోసం నిరీక్షిస్తూ
నీకై ఎదురు చూస్తూ 
నీ రూపం తలచుకుంటూ
నీ మాటలు పలవరిస్తూ
నీ జ్ఞాపకాలు వెంటాడుతూ
నీ ధ్యానమై జీవిస్తూ
వలపుల తలపుల చంద్రమా!
ఒకపరి నను చూడుమా!
నీ ప్రేమకై పరితపిస్తున్నా!
దరహాస చంద్రికవై దరి చేరుమా!
దయార్ద్రహృదయినివై కరుణించుమా!
మూటలడిగితినా! ముద్దులడిగితినా!
మురిపాల ముఖము చూడనైతీనా!
ముగ్ధ నినుగాంచ నోచుకోనైతీనా!

Comments

Popular posts from this blog

Articles