My article "Addapuseela"
విజయనగరం జిల్లా.......పార్వతీపురం పట్టణానికి.... మూడు కిలోమీటర్ల దూరంలో....పార్వతీపురం,కళింగపట్నం ముప్ఫైఏడవ నెంబర్ జాతీయ రహదారినానుకొని......తోటపల్లి నాగావళి వంతెనకు.....అతి చేరువలో..... పచ్చని పంట పొలాలు, చల్లని పైరగాలులు...ఆహ్లాదకర వాతావరణంలో.....శివుడు కొలువున్న.....నా నామం..."అడ్డా
పుసిల" అన్న గ్రామం.....కొన్ని వందల ఏళ్ళ క్రితం .....శివుడు వెలసిన క్షేత్రం.....కొలిచిన భక్తుల కోర్కెలు తీర్చే స్థలం.....నాగావళి శబ్దతరంగాలకి పులకించి ......తన ప్రియసఖి గంగను తలచుకొంటూ......ఆనందపారవశ్యాన ఉప్పొంగి పోతున్న.....పరమేశ్వర నిలయం....అడిగిన వరములిచ్చే బోళా సెంకర హృదయం.....పూర్వం నా గ్రామం పేరు "అద్యాపుసిల"గా ఉండేది........కాలక్రమేణా"అడ్డాపుసిల"గా మారిపోయాను.......కొండకు దిగువభాగాన......గుహలాంటి ప్రాంతాన.....వెలసిన మహేశ్వరుడు, భక్తులు అత్యంత భారీ నందీశ్వరుని నెలకొల్పిన తీరు......చూస్తుంటే చూడాలనిపిస్తుంది ........కదలి రావాలనిపించదు...... రమణీయమైన ప్రక్రుతి అందాలను.....వీక్షించుటకు రెండుకళ్లు చాలవు అనుటలో సందేహం లేదు....... ..స్వామివారిని అర్చించుటకు ఇచ్చట...ఉత్కళులు పురోహితులుగా వ్యవహరించుట.....అనాదిగా వస్తున్న ఆచారం.....మన వాడుక భాషలో చెప్పాలంటే...".పండాలన్న"మాట......వారు ఆజన్మ బ్రహ్మచారులై వుండాలని ......ఒక నిబంధన.....ఆ కొండల మద్యే వారి నివాసం.....జగన్నాధస్వామివారు కూడా యిచ్చట కొలువై ఉండుట విశేషం.......వివిధ ప్రాంతల నుంచి భక్తులు విచ్చేసి.....మహాశివుని పూజించి ......దీవెనలు అందుకుంటూ...మొక్కుబడులు చెల్లిస్తూ......భక్తులపాలిట ఆనందాధామంగా.... అలరారుతున్న పుణ్యక్షేత్రం.....పూర్వం కాశికి ఈ గుహ ద్వారంగుండా భక్తులు......వెళ్లేవారని పురాణాలు చెబుతున్నాయి......చాలా పురాతనమైన పుణ్యస్థలం....ముక్యంగా కార్తీకమాసంలో.....వనభోజనాలు సందడితో.......కోలాహలవాతావరణం నెలకొంటుంది.....జాతరని తలపించేలా వుంటూవుంటుంది....కార్తీక సోమవారమైతే మరీ ప్రత్యేకం....మరి ఇంత పురాతనమైన...ఈ క్షేత్రాన్ని.....మా గంగమ్మ ప్రవహించే,నాగావళి జలాశయం, తోటపల్లిని .....ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవారు.....పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేద్దామనుకుంటున్నారో....అలానే కూతవేటు దూరంలోవున్న......నన్ను కూడా అందులో చేరిస్తే......ఎంత సంతోష పడతానో మాటల్లో చెప్పలేను.....ఇంకొకమాట....ప్రసార మాద్యమాలవారూ!.....మీరు కూడా మా "అడ్డాపుసిల"కి వచ్చి శివుని ఆశీస్సులు అందుకొని.....అందరికి చెప్పాలి మా శివుని గురించి.....చెప్తారు కదూ.........మీరు వొస్తే.....ఆ దగ్గరలోనే.....నాగావళితీరాన్నానుకొని....వెలసిని శ్రీ వెంకటేశ్వరస్వామివారిని కూడా దర్శించుకోవచ్చు తెలుసా!.....ఉత్తరాంధ్రా తిరుపతిగా కొనియాడుతుంటారు....అంత పేరెన్నికగన్న క్షేత్రం...మరి మీరాకకై ఎదురుచూస్తుంటారు,శివుడు,శ్రీనివాసుడు,ఆశీస్సులందించటానికి.....వస్తారు కదూ!.....ఎదురుచూస్తూ.....ఇట్లు,ఏ శిల్పి చెక్కని శిల "అడ్డాపుసిల".......జయప్రభాశర్మ.

Comments
Post a Comment