My article" Piracy " నన్ను చూస్తే చాలు పులైపోతార్రా బాబూ.......ఎక్కడైనా కనిపించేనో.....ఓ...పండగే పండగ......మిమ్మల్ని ఆపటం ఎవరితరం కాదురా నాయనా.....ఎందరి ఉసుర్లు పోసుకుంటున్నారో......సులభంగా దోచెయ్యటమే.....మీ పని......నా గురించి చెప్పలేదు కదూ......నేనేరా తండ్రి.......సంగీత సాహిత్య, వినోదాల విందుని.....మీరు తేరగా డబ్బులు సంపాదించే మార్గాన్ని.......చ్చి......సిగ్గులేకపోతే సరి......ఎన్నో కష్ట నష్టాలకోర్చి, వ్యయప్రయాసలతో ......పగలనక, రేయనక.......ఇంటిని, ఒంటిని మర్చిపోయి......ఆకలి, దప్పిక లేక......సర్వస్వము కళే.....అనుకొని బ్రతికి......ఊహాలోకంలో విహరిస్తూ......కళే ఊపిరిగా......ఎంతో ఆశతో....కట్టుకున్న కలల సౌధాన్ని కూల్చుతార్రా.......మీకంటూ ఏమీ రాదా......పక్కోడిది కాపీ కొడతారా......వాళ్ళు మొర్రోమని ఏడుస్తుంటే ఆనందిస్తారా.....మీరే ఆ స్థానంలో ఉంటే తెలిసేది......లేకపోతె.....ఫేస్ బుక్లో ఏదైనా పోస్ట్ చెయ్యాలంటే భయం......పెట్టేమో చచ్చేమే.......సినిమాలైతే యిహ చెప్పవసరమే లేదు......కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలి కదా......రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోవాలంటే ఎలా మరి.......ఇదేదో బాగుంది కదా...