ఏందిది కొరోనా
రచన,ప్రభాశర్మ.
సినిమాటిక్గా రాసి ట్యూన్ చేసుకున్న సాంగ్.

పల్లవి; ఇంటిపట్టునే ఉండాలంటే బోరుకొట్టుతోందే
బయటికెళ్ళి తిరిగొద్దామంటే భయము పుట్టుకుందే
కనిపించనట్టి కొరోనా
కనిపిస్తే నన్ను చుట్టేనా
కొరోనా కొరోనా ఏందిదీ కొరోనా

చరణం;హర్రి వర్రిగా పరుగులిడుతు అః పనులు అసలు లేవు
స్వీటు హాటులు బెటెరుఆఫు ఇహ కొసరి కొసరి వడ్డించు
ఏదైన మంచికని తలచు మరి అప్పుడే హేపినెస్సు
ఏమైన మనకొరకె బాసు హెచ్చరించె మనకు ఎక్సులెంటు
నాకెందుకింత హైరానా ముప్పూట తింటు పడుకోనా 'ఇంటి'

చరణం; నీ చేతి డబ్బులు పెట్టమంటు ఇబ్బంది పెట్టనే లేదు
గొడ్డు చాకిరీ చెయ్యమంటు నీ ఊసుకసలు రాలేదు
బుర్ర నోరు మొత్తుకుంటూ బాగుండమంటు పోరేరు
బలదూరు తిరుగులొద్దంటు ఎహె భద్రతంటు చాటారు
నీ వొంటికెక్కితే దెఖోనా మటుమాయమౌనులే కొరోనా 'ఇంటి'

Comments
Post a Comment